Afghanistan : ఎవరీ Mullah Baradar అంచనాలకు అందనిది | Afghan Government || Oneindia Telugu

2021-09-03 11,210

Taliban Co-Founder Mullah Baradar To Lead New Afghan Government: Report
#Afghanistan
#MullahBaradar
#TalibanCoFounderMullahBaradar
#NewAfghanGovernment
#Talibans
#India

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల చూపు మొత్తం ఆఫ్ఘనిస్తాన్ మీదే ఉంది. అమెరికా సైన్యం 20 సంవత్సరాల పాటు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన ఆ దేశం ఇప్పుడు తాలిబన్ల వశంలోకి వెళ్లిపోయింది. ఇన్ని సంవత్సరాలు పాటు ఎక్కడ ఉన్నారో.. ఎలా ఉన్నారో తెలియకుండా పోయిన తాలిబన్లు- అమెరికా అడ్డు తొలగిపోవడంతో ఒక్కసారిగా పడగ విప్పారు.